Virat Kohli-led team India will take on New Zealand and Bangladesh in their two warm-up games before their opening 2019 World Cup clash against South Africa.
#WorldCup2019
#Viratkohli
#MSDhoni
#ICCWorldCup2019
#teamindiawarmupmatch
#cricket
#teamindia

ఈ ఏడాది టీమిండియా బిజీ షెడ్యూల్‌తో గడపనుంది. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మూడు టీ20ల సిరిస్ అనంతరం స్వదేశానికి తిరిగిరానుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఆ తర్వాత మార్చిలో ఐపీఎల్.
ఐపీఎల్ ముగిసిన వెంటనే వన్డే వరల్డ్‌కప్ కోసం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు బయల్దేరనుంది. మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌కు ముందు జట్లన్నీ రెండు అధికారిక వార్మప్ మ్యాచ్‌లు ఆడతాయి.